భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక ఐటిసి పిఎస్పిడి పరిశ్రమలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ బుధవారం కమిషనర్ ఆఫ్ లెబర్, హైదరాబాద్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లెబర్ వరంగల్ ద్వారా ఐఎన్టియుసి, మిత్రపక్షాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి గొనె రామరావు, యారం పిచ్చి రెడ్డి అధ్వర్యంలో లెటర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.