ఆర్థిక సహాయం అందజేత

58பார்த்தது
ఆర్థిక సహాయం అందజేత
బూర్గంపాడు మండలంలో గత రెండు రోజుల క్రితం షార్ట్ సర్క్యూట్ కారణంగా సోడే వెంకటేష్ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బట్ట విజయ్ గాంధీ మంగళవారం వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించి, 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యపడవద్దని విజయ్ గాంధీ బాధితులకు తెలిపారు.

தொடர்புடைய செய்தி