మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 నుండి 1200 కి చేరిన ఓపి

4155பார்த்தது
మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 30 నుండి 1200 కి చేరిన ఓపి
పినపాక నియోజకవర్గం గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రేగా కాంతారావు సందర్శించి వివిధ రకాల అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రలో సర్కారు దావాఖానా సేవలు కార్పొరేట్ దీటుగా అందుతున్నాయని అన్నారు. మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకప్పుడు ఓపి 30 మంది ఉంటే నేడు 1200 మందికి పెరిగింది అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி