తప్పు చేసిన వారిపై ఈడీ రైడ్స్ తప్పనిసరి
పాల్వంచ మండలం శ్రీనగర్ కాలనీలో ఆదివారం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తుంటే కాంగ్రెస్ నేతలు ప్రధానమంత్రి మోదీని విమర్శించడం సరికాదన్నారు. తప్పు చేసిన వారిపై ఈడి రైట్స్ జరుగుతాయని వారు అన్నారు.