TG: ఉద్దెర ఇవ్వలేదని.. కాగుతున్న నూనె పోశాడు

62பார்த்தது
TG: ఉద్దెర ఇవ్వలేదని.. కాగుతున్న నూనె పోశాడు
గద్వాల జిల్లా కేటీ దొడ్డి (M) గువ్వలదిన్నె గ్రామంలో మిర్చి బజ్జీలు ఉద్దెర ఇవ్వలేదని హోటల్ యజమాని బుజ్జన్న గౌడ్ పై వినోద్ అనే వ్యక్తి కాగుతున్న నూనె పోశాడు. మిర్చి బజ్జీలు ఉద్దెర ఇవ్వమని వినోద్ అడగగా.. ఉద్దెర ఇవ్వనని బుజ్జన్న చెప్పాడు. దీంతో కోపంతో రగిలిపోయిన వినోద్.. బుజ్జన్నపై వేడి నూనె పోశాడు. బుజ్జన్నతో పాటు వెనకాల ఉన్న వీరేష్ పై కూడా నూనె పడటంతో ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.
Job Suitcase

Jobs near you