మౌలిక సదుపాయాలు, ఇల్లు కోసం పోరు పాదయాత్ర

71பார்த்தது
కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని వెన్నెల నగర్ లోని ప్రజలకు 75 గజాలు స్థలమిచ్చి గురువారం వరకు వారికి సరైన ఇల్లు, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో పలు మార్లు మున్సిపల్ అధికారులకు సమస్య తెలిపినా పట్టించుకోకపోవడంతో సేవ్ కొత్తగూడెం- సేవ్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు ప్రజలు పోరు పాదయాత్ర నిర్వహించారు.

தொடர்புடைய செய்தி