పాల్వంచ పట్టణ బీఎస్పీ అధ్యక్షుడు సస్పెండ్

69பார்த்தது
పాల్వంచ పట్టణ బీఎస్పీ అధ్యక్షుడు సస్పెండ్
పాల్వంచ పట్టణ బీఎస్పీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు గంధం మల్లికార్జున్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గోవర్ధనగిరి కాలనీకి చెందిన జెట్టి ఆనందరావును పట్టణ అధ్యక్షుడిగా అతని స్థానంలో నియమిస్తున్నట్లు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி