భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నియోజకవర్గ పాల్వంచ మండలం తోగ్గుడెం గ్రామంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జున్ను రవి అధ్యక్షతన మంగళవారం జరిగింది ఈ సమావేశంలో రవి మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజనులంతా ఏకమై బహుజన రాజ్య స్థాపనకై కలసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన 60 కుటుంబాలను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.