కొత్తగూడెం: సిపియం ఆధ్వర్యంలో ఒక్కరోజు నిరాహార దీక్ష

50பார்த்தது
కొత్తగూడెం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, మాతా శిశు కేంద్రాల్లో సేవల మెరుగుదల, సౌకర్యల కల్పన కోరుతూ సిపియం ఆధ్వర్యంలో జిల్లా ఆసుపత్రి ముందు సోమవారం ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. పేదల ఆసుపత్రిని అభివృద్ధి చేసి, ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేసారు. జిల్లా కేంద్రంలోని వైద్యశాలలో కనీస వైద్యం అందక నిరుపేదలు వేలాది రూపాయలు ప్రైవేట్ లో వెచ్చిస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నామన్నారు.

தொடர்புடைய செய்தி