కొత్తగూడెం: ప్రజావాణి సమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలి

69பார்த்தது
కొత్తగూడెం: ప్రజావాణి సమస్యలపై అధికారులు దృష్టిపెట్టాలి
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ అధికారులను సోమవారం ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయన స్వీకరించారు. దరఖాస్తు చేసిన అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని శాఖలవారీగా అధికారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி