ఎస్ఐని అభినందించిన జిల్లా ఎస్పీ

57பார்த்தது
ఎస్ఐని అభినందించిన జిల్లా ఎస్పీ
జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎలకలోడ్డు గ్రామ సమీపంలోని వాగులో చిక్కుకున్న మూగజీవాలను మండల ఎస్ఐ రాణా ప్రతాప్ రక్షించిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ప్రాణాలకు తెగించి మూగజీవాలను కాపాడిన ఎస్ఐ రాణా ప్రతాప్ కు అభినందనలు తెలిపారు.

தொடர்புடைய செய்தி