చుంచుపల్లి: ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు

84பார்த்தது
చుంచుపల్లి: ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు
క్లినికల్ ఎస్టాబ్లిష్ యాక్ట్ ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులకు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉండాలని జిల్లా వైద్య శాఖాధికారి డా. భాస్కర్ నాయక్ సూచించారు. చుంచుపల్లి మండలంలోని పలు ప్రైవేటు ఆసుపత్రులను గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రుల అనుమతులు, సిబ్బంది అర్హతలు, నిబంధనల అమలు, అందిస్తున్న సేవలను పరిశీలించారు. జిల్లా ప్రోగ్రాం అధికారి డా. మధువన్, డిప్యూటీ డెమో ఫైజెమొహియుదద్దీన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி