ఐలమ్మ పోరాటం స్ఫూర్తి ఆదర్శనీయం: కలెక్టర్

71பார்த்தது
ఐలమ్మ పోరాటం స్ఫూర్తి ఆదర్శనీయం: కలెక్టర్
వీర నారి చాకలి ఐలమ్మ అని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అన్నారు. బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఐలమ్మ వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆత్మగౌరవం కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. వెనుకబడిన తరగతుల అభ్యున్నతికి ఆమె చేసిన కృషిని శ్లాఘించారు. నేటి యువత ఆమె పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

தொடர்புடைய செய்தி