అటవీ అభివృద్ధిపై ఏకగ్రీవ తీర్మానం

81பார்த்தது
అటవీ అభివృద్ధిపై ఏకగ్రీవ తీర్మానం
తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ 40వ బోర్డు మీటింగ్ హైదరాబాద్ బొటానికల్ గార్డెన్లో గల చైర్మన్ బాంబో హౌస్ ఛాంబర్లో శుక్రవారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 75, 000 ఎకరాల్లో అటవీ అభివృద్ధి పనులపై సుదీర్ఘ చర్చ, అడవుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఏకగ్రీవ తీర్మానం చేశారని అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ ఎమ్మెల్యే వీరయ్య తెలిపారు.

தொடர்புடைய செய்தி