ములకలపల్లి: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

75பார்த்தது
ములకలపల్లి: వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు
వ్యక్తి అదృశ్యంపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జగన్నాధపురం గ్రామానికి చెందిన కందిమళ్ల జగదీశ్ మణుగూరుకి చెందిన సురేశ్ అనే లారీ డ్రైవర్ వద్ద క్లీనర్గా పని చేస్తున్నారు. జగదీశ్ రెండు నెలలు గడిచినా ఇంటికి తిరిగిరాలేదు. భార్య లారీ డ్రైవర్ సురేశ్, యజమాని హేమంత్ను సంప్రదించగా ఇంటికి వెళ్లిపోయారని వారు చెప్పారు. దింతో భార్య ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

தொடர்புடைய செய்தி