ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే

50பார்த்தது
ప్రజాపాలన దినోత్సవంలో ఎమ్మెల్యే
అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు.

தொடர்புடைய செய்தி