దమ్మపేటలో ఘనంగా ఆదివాసీ దినోత్సవ వేడుకలు

70பார்த்தது
దమ్మపేట మండలంలో ఆదివాసీ నాయకులు ఆదివాసీల దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరించిన ఆదివాసీ నాయకులు అనంతరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி