సబ్సిడీ పత్రాలు పంపిణీ

81பார்த்தது
సబ్సిడీ పత్రాలు పంపిణీ
దమ్మపేట మండలం అక్కినేపల్లి పంచాయతీ వెంకట రాజాపురంలో గృహ లక్ష్మి పథకం లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ పత్రాలను ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముళ్ళపూడి వెంకటేశ్వరరావు పాల్గొని లబ్ధిదారులకు అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్లోని అభయహస్తం ద్వారా పథకాన్ని అమలు చేస్తోందని చెప్పారు.

தொடர்புடைய செய்தி