దమ్మపేట: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే

76பார்த்தது
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో ఆదివారం బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు మరోసారి కాంగ్రెస్ పార్టీ పాలనపై విరుచుకుపడ్డారు. మోసపూరిత హామీలలో గద్దెనెక్కి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచిందన్నారు. ఎన్నికల సమయంలో అనేక మోసపూరిత హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

தொடர்புடைய செய்தி