వర్షానికి వంజరి గ్రామం నీళ్ల నిల్వతో రవాణా సౌక్యర్యంకు ఆటంకం

70பார்த்தது
కాగజ్ నగర్ మండలంలోని వంజరి గ్రామంలో రాత్రి కురిసిన భారీ కుండపోత వర్షానికి నీళ్లు నిల్వ ఉన్నందున వారు బాహ్య ప్రపంచానికి దూరం అయ్యారు. శుక్రవారం ఈ సమస్య తెలుసుకున్న బిఆర్ ఎస్ పార్టీ సిర్పూర్ నియోజకవర్గం కన్వినర్ లేండుగురే శ్యాంరావ్ గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులకు న్యాయం చేయాలనీ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. లేని యెడల హైవే రోడ్డు పై వచ్చి ధర్నా నిర్వహిస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி