నాలా కబ్జాలకు పాల్పడితే ఊరుకునేది లేదు: ఎమ్మెల్యే

54பார்த்தது
కాగజ్ నగర్ పట్టణంలోని బాలాజీ నగర్, వాసవి కన్యక పరమేశ్వరి మందిరం, అన్వర్ ఉర్దూ స్కూల్ వద్ద గురువారం రాత్రి కుండ పోత వర్షానికి నాలా ఉప్పొంగి ఇండ్లలోకి నీరు వచ్చిన విషయం తెలుసుకుని ఆయా వార్డులలో శుక్రవారం సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు పర్యటించినారు. కాగజ్ నగర్ పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నాలాలను కబ్జా చేస్తే ఊరుకునేది లేదని, దీనికి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி