మండలాభివృద్ధి కార్యాలయం ముందు ఆగివున్న వర్షపునీరు?

65பார்த்தது
బెజ్జుర్ మండలాభివృద్ధి కార్యాలయం ముందు వర్షపునీరు ఆగివున్నది. గుంతలు పడి వర్షపు నీళ్లు నిలువ ఉన్న అధికారులు చూసీచూడనట్లు వ్యవహారిస్తున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. మండల కార్యాలయమునే ఇలా వుంటే మారుమూల గ్రామాల, జీపీల పరిస్థితి ఏంటని ప్రాంతాల ప్రజలు వ్యాపోతున్నారు. కనీసం ఆగివున్న నీరుని పారద్రోలే సమయం కూడా లేదా అని ఆయా పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చే జనులు అధికారులని అంటున్నారు.

தொடர்புடைய செய்தி