కాగజ్‌నగర్‌ మండలంలో రేపు పవర్ కట్

50பார்த்தது
కాగజ్‌నగర్‌ మండలంలో రేపు పవర్ కట్
కాగజ్‌నగర్‌ మండలంలోని జంబుగ సబ్స్టేషన్ లో శనివారం మరమత్తులు చేపట్టనున్నట్టు కాగజ్‌నగర్‌ రూరల్ ఇన్చార్జ్ ఏఈ శరత్ చంద్ర శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కారణంగా ఉదయం 10: 00 గంటల నుండి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు నామనగర్, సీతనగర్, గువ్వలగూడ, విలేజ్ నెం. 7, 8, 12, జంబుగా, నగంపేట్, గజ్జిగూడ, రాస్పల్లి, కొత్త సారసాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని విద్యుత్ వినియోగదారులు సహకరించగలరని కోరారు.

தொடர்புடைய செய்தி