కాగజ్‌నగర్‌: హనుమాన్ ఆలయానికి పోటెత్తన భక్తులు

59பார்த்தது
కాగజ్‌నగర్‌ పట్టణంలోని హనుమాన్ ఆలయంలో శనివారం హనుమాన్ జన్మోత్సవం సందర్భంగా ఉదయం నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారుజామునే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని అందమైన పూలతో విఁఏశంగా అలంకరించారు. ఆంజనేయస్వామికి పండ్లు, పూలు, తమలపాకులు, వడలతో చేసిన దండలు సమర్పించి తమ ‌మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకలు నారాయణ్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదములు అందజేశారు.

தொடர்புடைய செய்தி