అదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీదే విజయం

557பார்த்தது
అదిలాబాద్ లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీదే విజయం
అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు ఖాయం అని సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. సోమవారం పెంచికల్ పేట్ మండలం మోర్లిగూడ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి నాయకులకు దిశనిర్దేశం చేసి మాట్లాడారు. పది యేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఏంతో అభివృద్ధి చేశారని నేడు కాంగ్రెస్ రాగానే రాక్షస పాలన చేస్తున్నారని అన్నారు.

தொடர்புடைய செய்தி