ప్రభుత్వం విద్యాభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. గుండి గ్రామానికి మధ్యలో అడ్డుగా ఉన్న పెద్దవాగుపై వంతెన సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. గుండి గ్రామం నుండి కనరగాం రహదారి కూడా పూర్తి చేస్తామన్నారు. అనంతరం తిరిగి వచ్చేటప్పుడు వాగులో నడుచుకుంటూ రావడంతో నాయకులు ఆమెను అనుసరించారు.