నిషేధిత గుట్కాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

57பார்த்தது
నిషేధిత గుట్కాను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలో ప్రభత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారన్న నమ్మదగిన సమాచారం మేరకు శుక్రవారం జైనూర్ మండలం జంగావ్ గ్రామంలో కిరణ షాప్ లో ప్రభుత్వ నిషేధిత గుట్కా అమ్ముతున్నారని గుర్తించి వాటిని పట్టుకున్నామని టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిరణ్ షాప్ యజమాని హోర్ మహదేవ్ గోదంలో 29, 120/- గుట్కా పట్టుకొని జైనర్ పోలీసు స్టేషన్ లో అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ రాణా ప్రతాప్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி