కొమరంభీం: చదరంగంతో మానసిక ప్రశాంతత

58பார்த்தது
కొమరంభీం: చదరంగంతో మానసిక ప్రశాంతత
చదరంగం ఆడటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుందని డీఎస్ఓ (జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్)మీనా రెడ్డి అన్నారు. ఆదివారం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని టీడబ్లు స్పోర్ట్స్ మోడల్ స్కూల్లో నిర్వహించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చెస్ చాంపియన్షిప్ పోటీల బహుమతి ప్రధాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మారముల గ్రామాలలో కూడా క్రీడాకారులను ప్రోత్సహించడానికి జిల్లా చెస్ అసోసియేషన్ కృషి చేయడం అభినందనీయమన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி