వాంకిడి తపాలా శాఖలో మందేసి చిందేసి

59பார்த்தது
వాంకిడి తపాలా శాఖలో మందేసి చిందేసి
వాంకిడి మండల కేంద్రంలోని తపాలా శాఖ కార్యాలయంలో మందు పార్టీ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కార్యాలయ పనివేళల్లో ఒక అధికారితో పాటు మరో ఇద్దరు సిబ్బంది కలిసి బీర్లు తెచ్చుకుని ధావత్ చేసుకున్న దృశ్యం మీడియాకు పాకింది. దీనితో కార్యాలయ సిబ్బంది తీరుపై స్థానికుల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి దీనిపై ఉన్నతాధికారులు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

தொடர்புடைய செய்தி