కౌటాల: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దండే విఠల్

75பார்த்தது
కౌటాల: చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దండే విఠల్
కౌటాల మండలం కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద శనివారం మంచినీటి చలివేంద్రాన్ని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంతటి ఎండ వేడిలో తపించిపోయే నిత్యం మార్కెట్ కి వచ్చే ప్రజల కోసం తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసిన కౌటాల మండల కాంగ్రెస్ నాయకులను అభినందించారు.

தொடர்புடைய செய்தி