బడుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన

61பார்த்தது
బడుల్లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన
ఆసిఫాబాద్ జిల్లాలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బజార్వాడీ పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఏపీవో శ్రీనివాస్ లతో కలిసి తనిఖీ చేశారు. అభివృద్ధి, మరమ్మతులను నాణ్యంగా ఉండాలని, త్వరగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు అందేల చూడాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி