ఈ బావిలో 14 మోటార్ కనెక్షన్లు

569பார்த்தது
ఈ బావిలో 14 మోటార్ కనెక్షన్లు
ఈ వేసవిలో ఎండల తీవ్రతకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గ్రామీణులు తాగునీటికి ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. చాలా చోట్ల బోరు బావుల్లో నీరు ఇంకిపోగా కొమురంభీం జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పలు బావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయి. వాంకిడి మండలం పెర్కవాడ, తేలివాడలోని బావుల్లో నీరు సమృద్ధిగా ఉండి కాలనీవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. ఒక బావికి ఏకంగా 14 మోటార్లను బిగించుకుని నీటిని వాడుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி