రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ డేంజరస్ స్టంట్స్ చేస్తున్న పిల్లలు (వీడియో)

56பார்த்தது
తెలంగాణలోని హైదరాబాద్‌లో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ ముగ్గురు మైనర్ బాలురు కాచిగూడ నుండి చందానగర్ లోకల్ MMTS రైలులో ప్రమాదకరమైన స్టంట్స్ చేశారు. పిల్లలు రన్నింగ్ ట్రైన్ ఎక్కుతూ డేంజరస్ స్టంట్స్ చేస్తున్నారు. ఓ పిల్లాడు రైలు ఎక్కి.. ఒక కాలు బయటకి పెట్టి ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

தொடர்புடைய செய்தி