సబ్ స్టేషన్ ప్రారంభానికి ఎమ్మెల్యే కృషి

83பார்த்தது
సబ్ స్టేషన్ ప్రారంభానికి ఎమ్మెల్యే కృషి
ఇల్లందు, గార్ల సత్యనారాయణపురం విద్యుత్ సబ్ స్టేషన్ కొన్ని కారణాల వల్ల ప్రారంభానికి నోచుకోలేదు. స్థానికులు ఎమ్మెల్యే కోరం కనకయ్య దృష్టికి తీసుకువెళ్లగా ఉన్నత అధికారులతో మాట్లాడి, ప్రారంభానికి అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆ స్థల దాతలకు ప్రభుత్వం నుంచి ఏదైతే పరిహారం వస్తుందో వారికి అందిస్తామని ఎమ్మెల్యే శనివారం తెలిపారు.

தொடர்புடைய செய்தி