ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న ఆశ్రమ పాఠశాల హెచ్ఎం నామ

74பார்த்தது
ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు తీసుకున్న ఆశ్రమ పాఠశాల హెచ్ఎం నామ
ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించడంతోపాటు పాఠశాల పరిసరాల అభివృద్ధికి చేసిన కృషి ఫలితంగా ఐటీడీఏ భద్రాచలం లో గురువారం శాంతినగర్ పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయుడు నామ నాయక్ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేశారు. ప్రస్తుతం నామ నాయక్ చన్నంగలగడ్డ ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం గా పనిచేస్తున్నారు.

தொடர்புடைய செய்தி