కొత్త లింగాల నుండి డోర్నకల్ వెళ్లే రూట్ బంద్

83பார்த்தது
ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాల స్టేజి నుండి డోర్నకల్ వెళ్లే రోడ్ లో బుధవారం మధ్యాహ్నం నుండి బుగ్గ వాగు ఉధృతంగా ప్రవహించి రోడ్డు పై నుంచి వరద ప్రవాహంతో ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలను అటు నుండి వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తద్వారా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్లాలని వారు సూచించారు.

தொடர்புடைய செய்தி