ముస్తాబవుతున్న కోట మైసమ్మ దేవాలయం

84பார்த்தது
ముస్తాబవుతున్న కోట మైసమ్మ దేవాలయం
సింగరేణి మండల పరిధిలోని ఉసిరికాయ పల్లిలో విజయదశమి పర్వoతము అక్టోబర్ 3 నుండి 12 వరకు కోట మైసమ్మ అమ్మవారి దేవి శరన్నవరాత్రి మహోత్సవములు భక్తుల సహాయ సహకారాలతో జరిపిస్తామని స్థానికులు తెలిపారు. ఫౌండర్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పట్టాభి రామారావు, అర్చకులు కైలేష శర్మ, సాయిరాం శర్మ, కార్యనిర్వహణ అధికారి వేణుగోపాల చార్యులు, జూనియర్ అసిస్టెంట్ మోహన్ ఆధ్వర్యంలో మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల చేశారు.

தொடர்புடைய செய்தி