గిరిజన సంఘం ఆధ్వర్యంలో నవంబర్ 5న ఖమ్మం భక్త రామ దాసు కళాక్షేత్రంలో గిరిజన సంఘం వ్యవస్థాపక నాయకులు గుగులోత్ ధర్మానాయక్ ప్రధమ వర్ధంతి సందర్భంగా రాష్ట్రస్థాయి గిరిజన సమ్మేళనంను జయప్రదం చేయాలని సోమవారం కారేపల్లి మండలం చీమలపాడు ప్రచారంలో పాల్గొన్నారు గిరిజన సంఘం మండల అధ్యక్షులు అజ్మీర శోభన్ నాయక్. ఈ సమ్మేళనానికి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.