19. 5 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్

64பார்த்தது
19. 5 అడుగులకు చేరిన వైరా రిజర్వాయర్
వైరాలోని రిజర్వాయర్ నీటిమట్టం రెండు రోజుల్లోనే 19. 5 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 18. 3 అడుగులు కాగా, అంతకు మించి నీరు చేరడంతో సుమారు 7 వేల క్కూసెక్కుల వరద వైరా నది ద్వారా కృష్ణా నదిలోకి వెళ్తాంది. జలవనరుల శాఖ డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ వంశీకృష్ణ రిజర్వాయర్, లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. రాజీవన్ నగర్, ఇందిరమ్మ కాలనీ నుంచి 40 కుటుంబాలను పునరావాస కేంద్రానికి తరలించారు.

தொடர்புடைய செய்தி