డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించేలా చర్యలు చేపడతాం: ఎమ్మెల్యే

57பார்த்தது
డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించేలా చర్యలు చేపడతాం: ఎమ్మెల్యే
తల్లాడ మండలం నూతనకల్ గ్రామంలోని ఎస్టీ, బీసీ, ఎస్సీ కాలనీలలో ఆదివారం ఎమ్మెల్యే మాట్టా రాగమయి పర్యటించారు. గ్రామంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక భారీ వర్షానికి రోడ్డుపైకి, ఇళ్లలోకి నీరు చేరుతున్నాయని, గత పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసారని గ్రామస్తులు వివరించారు. ఎమ్మెల్యే గ్రామంలో అన్ని కాలనీలను కలియతిరిగి త్వరలోనే గ్రామంలో డ్రైనేజ్ వ్యవస్థను నిర్మించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி