ఉద్దేశ్య పూర్వకంగా కొత్త చట్టాలు

58பார்த்தது
ఉద్దేశ్య పూర్వకంగా కొత్త చట్టాలు
ఉద్దేశ్య పూర్వకంగా మానవ హక్కులను ఉల్లంఘించేలా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు ఉన్నాయని న్యాయవాదులు నరేంద్ర, నరేష్, బాలరాజ్, కిషోర్ అన్నారు. సత్తుపల్లిలో నిర్వహిస్తున్న రిలే నిరసన దీక్షలు బుధవారం మూడవ రోజుకు చేరాయి. చట్టాలో ప్రమాదకరమైన నిబంధనలు ఏమున్నాయో తెలుసుకోవాలని, తొలగించటానికి, సవరణలు చేయటానికి ఉద్యమం చేయకపోతే రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య హక్కులను హరించే ప్రమాదం కొత్త చట్టాలతో ఉందన్నారు

தொடர்புடைய செய்தி