పాత పినపాక వాగును పరిశీలించిన ఎమ్మెల్యే

67பார்த்தது
పాత పినపాక వాగును పరిశీలించిన ఎమ్మెల్యే
తల్లాడ మండలం పినపాక-వెంకటాపురం గ్రామం మధ్యలో ఉన్న వాగును ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి పరిశీలించారు. వాగు ప్రవహిస్తుండడంతో రోడ్డు ఇరువైపులా నీరు ప్రవహించి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. చేపట్టాల్సిన చర్యలు, మరమ్మత్తుల గురించి అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీవో ఉన్నారు.

தொடர்புடைய செய்தி