కల్లూరు పట్టణంలోని పుల్లపుకుంటలో ఐదు రోజుల కిందట గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆదివారం కేసును చేదించారు. ఆమెను హత్య చేసిన నిందితులను రిమాండ్ కు తరలించారు. కల్లూరు పోలీస్ స్టేషన్లో ఏసీపీ రఘు, సీఐ ముత్తు లింగయ్య, ఎస్ఐ ఎస్కే షాకీర్ వివరాలు వెల్లడించారు.