ఖమ్మం: కాటమయ్య కిట్లను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి

84பார்த்தது
ఖమ్మం: కాటమయ్య కిట్లను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్లను గీత కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నేలకొండపల్లి మండలానికి చెందిన గీత కార్మికులకు మంత్రి కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేశారు. నేలకొండపల్లికి 18, పైనంపల్లికి 27, బోదులబందకు 17, చెరువుమాదారంకు 21 కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி