సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు

84பார்த்தது
సిద్ధి వినాయక దేవాలయంలో వినాయక చవితి ప్రత్యేక పూజలు
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి దేవాలయంలో శనివారం ఆలయ అర్చకులు రవి శాస్త్రి ఆధ్వర్యంలో స్వామివారికి వినాయక చవితి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు స్వామివారి ఉండ్రాళ్లను ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி