స్విమ్మర్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం

58பார்த்தது
స్విమ్మర్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయం
మధిర చెరువు కట్ట వద్ద స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్షణ గిల్ ను ఆదివారం సీఐ మధు, ఐబి డిఈ నాగబ్రహ్మం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. వినాయక నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రక్షణ గిల్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యుల సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. కార్యక్రమంలో స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగా నరసింహారెడ్డి ఉన్నారు.

தொடர்புடைய செய்தி