మధిరలో ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు

62பார்த்தது
మధిరలో ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాల కేంద్రంలో గురువారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. మధిర నియోజకవర్గంలో మొత్తం 367 ఓటర్లు ఉండగా, మధిర-203, ఎర్రుపాలెం -59, చింతకాని -36, బోనకల్లు -34, ముదిగొండ -35 ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

தொடர்புடைய செய்தி