ఖమ్మం: మహాశివరాత్రికి సిద్ధమవుతున్న ఎగ్జిబిషన్ ఐటమ్స్

61பார்த்தது
ఖమ్మం: మహాశివరాత్రికి సిద్ధమవుతున్న ఎగ్జిబిషన్ ఐటమ్స్
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవాలయ ప్రాంగణంలో 26 వ తేదీ నుండి జరగనున్న మహాశివరాత్రి వేడుకలకు ఎగ్జిబిషన్ ఐటమ్స్ ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయ అధికారుల ఆదేశాల మేరకు ప్రజలందరికీ అందుబాటు ధరలలో ఎగ్జిబిషన్ ఐటమ్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி