త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం

62பார்த்தது
త్రుటిలో తప్పిన భారీ ప్రమాదం
మధిర రైల్వే స్టేషన్ రోడ్ లో త్రుటిలో ప్రమాదం తప్పింది. రెండు భారీ వాహనాలు ఒక్కసారిగా ఆ మార్గం గుండా వెళ్ళాలంటే అటుగా వెళ్లే ద్విచక్రవాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి ఆ రోడ్ మార్గం గుండా రెండు సుబాబుల లోడుతో వెళ్తున్న లారీలు ఒకదానితో ఒకటి ఓటేక్ చేస్తూ ఢీకొనడంతో ఒక్కసారిగా సుబాబుల్ లారీ కట్లు తెగి రోడ్డుమీద పడి ప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో అటుగా ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

தொடர்புடைய செய்தி