ఖమ్మం: అత్తవారి ఇంటి ముందు కోడలు నిరసన

81பார்த்தது
ఖమ్మం: అత్తవారి ఇంటి ముందు కోడలు నిరసన
అత్తవారి ఇంటి ముందు కోడలు తన కూతురితో కలిసి నిరసనకు దిగిన ఘటన శుక్రవారం ఖమ్మం నగరంలో చోటు చేసుకుంది. షేక్ జరీనా భర్త ఇటీవల వైరల్ ఫీవర్ తో మరణించాడు. వీరికి 4 ఏళ్ల పాప ఉంది. ఆరు నెలలు సజావుగా సాగిన జీవితంలో ఒక్కసారిగా అత్తమామలు వేధిస్తున్నారని జరీనా తెలిపింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఎటువంటి మార్పు రాలేదన్నారు. తనకు న్యాయం చేయాలని బాధితురాలు అధికారులకు విజ్ఞప్తి చేసింది.

தொடர்புடைய செய்தி